జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేకే సంచలన సర్వే

37చూసినవారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేకే సంచలన సర్వే
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. 
బీఆర్ఎస్ - 55.2%
కాంగ్రెస్ - 37.8%
బీజేపీ - 7%
కాగా ఈ ఉపఎన్నికకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది.14న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్