ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ గడువు

7546చూసినవారు
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ గడువు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. ఇవాళ(మంగళవారం) చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చిన వారికి నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతించలేదు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్