ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు జడ్జి లైవ్‌లో ఉండగా.. కెమెరా ఆన్‌లో ఉన్న విషయం మరిచిపోయి ఓ మహిళతో రొమాన్స్ చేస్తూ బుక్ అయ్యాడు. ఈ ఘటనను తోటి లాయర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం జడ్జి తీరుపై మండిపడుతున్నారు.