తమిళ గడ్డపై రసవత్తర రాజకీయం! విజయ్ ఫ్లాన్ ఇదేనా?

138చూసినవారు
తమిళ గడ్డపై రసవత్తర రాజకీయం! విజయ్ ఫ్లాన్ ఇదేనా?
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెట్టింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్లకు టీవీకే కేవలం పది సీట్లకు దూరంగా ఉంది. దీంతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమావేశమై శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. మెజారిటీ కోసం విజయ్, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలతో చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్