గ్లోబల్ రేంజ్‌లో జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్'

3998చూసినవారు
గ్లోబల్ రేంజ్‌లో జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్'
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌లో ఉంటుందని, ఇదివరకు చూడని కొత్త ఎన్టీఆర్‌ను, కొత్త ప్రశాంత్ నీల్‌ను చూస్తామని నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 1960ల నేపథ్యంలో అంతర్జాతీయ నల్లమందు స్మగ్లింగ్, మాఫియా గేమ్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతోందని, ఎన్టీఆర్ పాత్ర పవర్‌ఫుల్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతుందని సమాచారం.

సంబంధిత పోస్ట్