ఇంటర్ అర్హతతో సీఎల్‌ఆర్‌ఐలో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ జాబ్స్

23చూసినవారు
ఇంటర్ అర్హతతో సీఎల్‌ఆర్‌ఐలో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ జాబ్స్
తమిళనాడు చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CLRI) జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి టెన్త్‌, 10+2/ఇంటర్మీడియట్‌ అర్హత అవసరం. జీతం నెలకు రూ.35,973 నుంచి రూ.53,628 వరకు ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీ మార్చి 2. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.clri.org/ లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్