కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలి: మంత్రి పొన్నం

0చూసినవారు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలి: మంత్రి పొన్నం
TG: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బడ్జెట్‌లో తెలంగాణకు తగిన నిధులు కేటాయించేలా రాష్ట్ర BJP ఎంపీలు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన అంశాలను ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణకు ఏం కావాలో స్పష్టంగా చెప్పినా స్పందన లేకపోవడం బాధాకరమని మంత్రి పొన్నం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్