సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

81చూసినవారు
సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌
భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24, 2025 నుండి ఫిబ్రవరి 9, 2026 వరకు ఆయన భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్