జూన్-ఆగస్టు మధ్య జరిగే కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఈనెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంఈఏ ప్రకటించింది. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను ఎంఈఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.