
రష్మికతో రిలేషన్షిప్లో ఉన్నాను - విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహంపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన ప్రేమ, పెళ్లి, జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. రష్మికతో రిలేషన్షిప్లో ఉన్నానని, షరతులు లేని ప్రేమను తాను నమ్మనని, పెళ్లి తన కెరీర్‌కు ఆటంకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక తల్లిదండ్రులు, రష్మిక, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతా అని అన్నారు. వీరి వివాహం ఫిబ్రవరిలో జరుగుతుందని సమాచారం.




