కాకినాడ పేలుడు.. ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు (వీడియో)

28చూసినవారు
AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారీ పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి బాధిత కుటుంబ సభ్యులు చేరుకొని తమ వారికోసం బోరున విలపిస్తున్నారు. వారి ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్