కాకినాడ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం

1చూసినవారు
కాకినాడ ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం
AP: వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు, దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీఎం అన్నారు. బాధితుల పిల్లలను చదివిస్తామని, ఇళ్లు లేనివారికి ఇళ్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్