పరుగులు పెట్టిన కాళేశ్వరం మోటార్లు.. రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు

27చూసినవారు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లలోకి గోదావరి జలాల తరలింపు ప్రారంభమైంది. మంత్రి హరీష్ రావు లేఖతో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, అన్నపూర్ణ పంప్‌హౌస్‌లోని 2 పంపుల ద్వారా 6,400 క్యూసెక్కుల నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి, రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లోని 2 పంపుల ద్వారా 6,600 క్యూసెక్కుల నీటిని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. దీనితో రైతులకు సాగునీరు అందనుంది.

సంబంధిత పోస్ట్