కాళేశ్వరం ప్రాజెక్టు ‘కూలేశ్వరం’ అయింది: సీఎం రేవంత్

5188చూసినవారు
TG: గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలోనే కూలిపోయిందని  CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ నిధులు గోదావరి పాలయ్యాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టును 'కూలేశ్వరం'గా అభివర్ణిస్తూ, గవర్నర్‌ను మోసం చేసి హరీశ్ రావు పేరును 'కాళేశ్వర్ రావు'గా మార్చుకున్నారని, ఇప్పుడు ప్రాజెక్టు కూలిపోయాక అటువైపు చూడటం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్