అక్టోబర్ నుంచి కల్కి 2 షూటింగ్: నాగ్ అశ్విన్

9851చూసినవారు
అక్టోబర్ నుంచి కల్కి 2 షూటింగ్: నాగ్ అశ్విన్
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు సీక్వెల్ గా 'కల్కి 2' తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని, 2027 జూన్ నాటికి పూర్తవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. తొలి భాగం కంటే భారీ స్థాయిలో, ఎక్కువ ఎమోషన్స్‌తో సీక్వెల్ ఉంటుందని ఆయన వెల్లడించారు. 'కల్కి 2898 ఏడీ' రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడంతో 'కల్కి 2'పై అంచనాలు పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్