సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత లేఖ

1చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత లేఖ
TG: జీవో నంబర్ 317 బాధితులను వారి స్వస్థలాలకు బదిలీ చేస్తూ వన్ టైమ్ రిలీఫ్ ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. స్థానికతను గుర్తించే నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ లేఖ ద్వారా, బాధితుల సమస్యలను పరిష్కరించాలని కవిత కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్