ఇక్రా ఐడియాల్ పాఠశాలలో ఘనంగా స్కూల్ ఎగ్జిబిషన్

0చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని ఇక్రా ఐడియాల్ పాఠశాలలో బుధవారం స్కూల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మూడవ తరగతి నుండి ఆరోవ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఫ్తీ ఉమర్, హఫీజ్ షకీల్ హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :