బీర్కూర్‌లో వ్యక్తి మృతదేహం కలకలం

1చూసినవారు
బీర్కూర్‌లో వ్యక్తి మృతదేహం కలకలం
కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలోని ఇందిరా కాలనీకి చెందిన టేకు సాయిలు (40) గత వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో శుక్రవారం బాజన్ చెరువులో సాయిలు మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్