బాన్సువాడ: అధికారులకు తగు సూచనలు చేసిన పోచారం

82చూసినవారు
బాన్సువాడ: అధికారులకు తగు సూచనలు చేసిన పోచారం
ఈనెల 7వ తేది సోమవారం రోజున బాన్సువాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు అమృత్ 2. 0 లో భాగంగా బాన్సువాడ పట్టణంలో మంచినీటి సరఫరా పనుల శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్సైజ్ కార్యాలయం, అమృత్ 2. 0 శంఖుస్థాపన ఏర్పాట్లను మరియు సభాస్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు శనివారం తగు సూచనలు చేసారు.

సంబంధిత పోస్ట్