తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'వన మహోత్సవం-2025' కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అటవీ శాఖ అధికారులు నాటారు మొక్కలను నాటారు.
పోచారం మాట్లాడుతూ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి అంటే, సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యంగా ఉండాలన్నారు.