పోచారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా

535చూసినవారు
పోచారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో శనివారం మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో యువతులు, మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆడి పాడారు.

సంబంధిత పోస్ట్