కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ తరగతులలో మంగళవారం విద్యార్థులకు పైతాలి బ్రహ్మయ్య సార్ కుమారుడు కిరణ్ కుమార్ అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.