బోర్లoలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

0చూసినవారు
బోర్లoలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లoలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మద్ది గంగారాం, ప్రధాన కార్యదర్శి మద్ది మోహన్ (శంబు), కోశాధికారి గోపoపల్లి రమేష్ (కపిల్), గౌరవ అధ్యక్షులు గోపoపల్లి సాయిలు, మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్