కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం, కోటగల్లీలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పట్టణ
కాంగ్రెస్ నాయకులు యండి. దావూద్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ మాజీద్, కృష్ణ, MPHA(F) అంజలి, నర్సింగ్
విద్యార్థులు శైలజా, లక్ష్మి, నిఖిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.