ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

2చూసినవారు
ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ గ్రామం దుర్గామాత ఆలయ నిర్మాణానికి బోర్లం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెద్ద పట్లోళ్ల శ్రావణి విరాళాన్ని కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి ద్వారా మంగళవారం అంద జేశారు. ఈ సందర్భంగా దుర్గామాత స్వాములు, క్యాంప్ తండా పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగదాంబ మాత దుర్గాదేవి ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్