కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: భార్యాభర్తల్లో ఒకరు మృతి

3చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట తండా వద్ద మంగళవారం కామారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కేతవత్ వసురం, బూరీ బాయి దంపతులు ఎక్సెల్పై వెళ్తుండగా, కామారెడ్డి వైపు నుంచి వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కేతావత్ వసురం అక్కడికక్కడే మృతి చెందగా, బూరీ బాయిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్