బోర్లo గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

2చూసినవారు
బోర్లo గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీజీ 152వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సునుగురు బసవయ్య జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేష్, పంచాయతీ కార్యదర్శి శివాజీ, నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్