అన్నారంలో ఇరుముడి చిత్రం ప్రదర్శన

5చూసినవారు
అన్నారంలో ఇరుముడి చిత్రం ప్రదర్శన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో మంగళవారం వినాయక ఉత్సవాల్లో భాగంగా ఇరుముడి చిత్ర ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు చిత్రాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్