కామారెడ్డి: మంత్రి వివేక్ కు ఆలయ్ బలాయ్ కార్యక్రమానికి ఆహ్వానం

65చూసినవారు
కామారెడ్డి: మంత్రి వివేక్ కు ఆలయ్ బలాయ్ కార్యక్రమానికి ఆహ్వానం
ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ ఈ నెల 27న రాజ్యాంగ పరిరక్షణ బహుజన ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు బొంద రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రెటరీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్