రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం

6చూసినవారు
రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల నియోజకవర్గ నాయకులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్