రూ.20 కోట్ల రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

1476చూసినవారు
రూ.20 కోట్ల రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే కలాన్ గ్రామంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెండు వరసల పీడబ్ల్యూడీ రహదారి నిర్మాణ పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సోమవారం శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో దేమే గ్రామం ఆనందోత్సాహాలతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్