కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది లోని మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థిని నిదా మాహిన్ 583 అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపల్ కమల్ కిషోర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా నిదా మాహిన్ కు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.