మోడల్ స్కూల్ విద్యార్థులు. బస్సులు సమయానికి లేక ఇబ్బందులు

1చూసినవారు
మోడల్ స్కూల్ విద్యార్థులు. బస్సులు సమయానికి లేక ఇబ్బందులు
బాన్సువాడ పట్టణంలోని కొత్త బాద్ మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలు సమయానికి స్కూలుకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు నడపాలని కోరుతూ బాన్సువాడ డిపో మేనేజర్ మరియు STi కు వినతి పత్రం అందించారు. ముఖ్యంగా తాడుకోలు, బుడిమి గ్రామాలకు వెళ్లే బస్సు సమయాన్ని స్కూల్ సమయానికి అనుగుణంగా మార్చాలని, విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా అదనపు బస్సులు నడపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. బస్సులు సమయానికి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్