కామారెడ్డి అబ్కారీ అధికారిగా ముకుంద రెడ్డి బాధ్యతలు స్వీకరణ

380చూసినవారు
కామారెడ్డి అబ్కారీ అధికారిగా ముకుంద రెడ్డి బాధ్యతలు స్వీకరణ
కామారెడ్డి జిల్లా మధ్య నిషేధ అబ్కారీ అధికారిగా పనిచేసిన బి. హనుమంతరావు మల్కాజ్గిరికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పదోన్నతి పొందిన బి. ముకుంద రెడ్డి కామారెడ్డి జిల్లా నూతన అబ్కారీ అధికారిగా జూన్ 25న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్