తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న భూపతి గట్టుమల్లును కామారెడ్డి డీసీఆర్‌బీ (ఫంక్షనల్ వర్టికల్స్) డీఎస్పీగా, బి.గురునాయుడును నిజామాబాద్ సీసీఆర్‌బీ (ఫంక్షనల్ వర్టికల్స్) ఏసీపీగా నియమించారు.