ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం

0చూసినవారు
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలోని వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశాన్ని శుక్రవారం డిచ్ పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం తోపాటు ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత జవాబుదారితనం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్