బాన్సువాడలో ఆర్టీసీ బస్సుల్లో ఓవర్ లోడ్, అదనపు బస్సులు కోరుతున్న ప్రజలు

1చూసినవారు
బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ బస్సులు పరిమితికి మించి ఓవర్ లోడుతో ప్రయాణికులను, విద్యార్థులను తరలిస్తున్నాయి. సాయంకాలం వేళల్లో అదనపు బస్సులు వేయాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే డిపో అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :