పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

889చూసినవారు
పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు
కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామంలోని ఎరుకల కమ్యూనిటీ భవనంలో మూడు ముక్కలాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బీర్కూర్ ఎస్‌ఐ రాములు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి, వారి వద్ద నుంచి రూ. 16,370 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్