బోర్లం క్యాంపులో నీటి సౌకర్యార్థం బోర్ల మరమ్మత్తులు

830చూసినవారు
బోర్లం క్యాంపులో నీటి సౌకర్యార్థం బోర్ల మరమ్మత్తులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ తాండ గ్రామపంచాయతీలో శనివారం గ్రామ ప్రజల నీటి సౌకర్యార్థం బోర్ల మరమ్మత్తులు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసవ్వ, ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్, వార్డు సభ్యులు హరికృష్ణ, దత్తురాం, కారోబార్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మరమ్మత్తులు గ్రామ ప్రజలకు మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో చేపట్టారు.

సంబంధిత పోస్ట్