కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో ఆదివారం సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, అంగన్వాడి టీచర్ పాపిని కృష్ణవేణి, ఆశ వర్కర్ పఠాన్ ఫరీదా బేగం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ స్వయంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయడం విశేషం.