ఆర్యవైశ్య వినాయకునికి ప్రత్యేక పూజలు

0చూసినవారు
ఆర్యవైశ్య వినాయకునికి ప్రత్యేక పూజలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని జండా గల్లి జై భారత్ రోడ్డులో ప్రతిష్టించిన ఆర్యవైశ్య వినాయకునికి గురువారం గణపతి హవనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి గంగాధర్ దంపతులు, చిదుర రమేష్ దంపతులు, ద్రోణాకర్, నటరాజ్ పాల్గొన్నారు. ఆర్యవైశ్య వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్