లక్కీ డ్రాలో లడ్డును దక్కించుకున్న శ్రీనివాస్ రెడ్డి

3చూసినవారు
లక్కీ డ్రాలో లడ్డును దక్కించుకున్న శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ గణేష్ మండలి వారు నిర్వహించిన లక్కీ డ్రా లో లడ్డును మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కమటాల శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరళ శ్రీనివాస్ రెడ్డి, గణేష్ మండలి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్