బాన్సువాడ సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు ఈ నెల 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ నగరంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.