బాన్సువాడ: గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

85చూసినవారు
బాన్సువాడ: గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
బీర్కూర్ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శుక్రవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న భోజన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంట సామాగ్రి, బియ్యం , పప్పులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, పాఠశాల ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్