బోర్లం పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం

0చూసినవారు
బోర్లం పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ లో మంగళవారం ఎస్జీటీ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DRP అయ్యల సంతోష్ మాట్లాడుతూ మిడ్ లైన్ టెస్ట్ వరకు విద్యార్థులకు రావలసిన సామర్థ్యాలు వచ్చే విధంగా సన్నద్ధం చేయాలని, విద్యార్థులలో తెలుగు, ఆంగ్లం, గణితం అంశాలలో తగిన సామర్థ్యాలు వచ్చే విధంగా, ఎఫ్ ఎల్ ఎన్ లో కామారెడ్డి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, 2, 5వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో RP లు ప్రవీణ్ కుమార్, మహేందర్ , సాయిరాం, CRP జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్