హైదరాబాద్ లో ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు

0చూసినవారు
హైదరాబాద్ లో ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని ఉపాధ్యాయులు మంగళవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్నారు. సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ప్రకటించాలని పిఆర్సి వెంటనే ప్రకటించాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్, మండల నాయకులు నర్వ శ్రీనివాస్, పద్మ శ్రీనివాస్, ప్రవీణ్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్