బోర్లం క్యాంపులో గ్రామ సభ

0చూసినవారు
బోర్లం క్యాంపులో గ్రామ సభ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ తండా గ్రామ పంచాయతీలో బుదవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం లోని సమస్యలు, డ్రైనేజీల పరిశుభ్రత, గ్రామ అభివృద్ధి , విద్యుత్ సమస్యల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసవ్వ బసవయ్య, ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్, జీపీఓ రవీందర్, వార్డు సభ్యులు హరికృష్ణ, గణేష్ మనోజ్, లక్ష్మి, రాధ, కారోబార్ వినయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్