
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మొదటి విడత పంచాయతీ ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను పరిశీలించారు. మొదటి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.





































