TUలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ డ్రైవ్

4చూసినవారు
TUలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్లీన్ డ్రైవ్
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్-III ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ స్వామి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మంగళవారం వర్సిటీలో '100 రోజుల కార్యాచరణ ప్రణాళిక'లో భాగంగా క్యాంపస్ క్లీన్‌లీనెస్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వాలంటీర్లు, అధ్యాపకులు పాల్గొని ప్రాంగణంలోని చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

సంబంధిత పోస్ట్