ఎన్నికల అధికారులను కలిసిన జనసేన నాయకులు

4చూసినవారు
ఎన్నికల అధికారులను కలిసిన జనసేన నాయకులు
కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల 'ఫారం-ఏ' పత్రాలను జనసేన నాయకులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్ మధుమోహన్‌లకు అందజేశారు. కలెక్టరేట్‌లో అధికారులను కలిసిన వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ మచ్చ సుధాకర్, నాయకులు లక్ష్మీ నరస గౌడ్, మల్లేష్, శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్